అంతర్జాతీయం

ఐరాస మానవ హక్కుల సంఘం సలహాదారుగా భారతీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 27: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం మానవ హక్కులు, బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించి ఏర్పాటు చేసిన తమ వర్కింగ్ గ్రూపునకు సలహాదారుగా భారతీయుడైన సూర్య దేవను నియమించింది. సూర్య దేవను మానవ హక్కులు, బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపులో ఆసియా పసిఫిక్ ప్రాంత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నియమించింది. సూర్య దేవ ప్రస్తుతం హాంకాంగ్ సిటీ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ లాలో అసోసియేట్ ప్రొఫెర్‌గా పని చేస్తున్నారు. సూర్య దేవ నియామకం గురించి గత వారం జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలోని అన్ని దేశాల శాశ్వత ప్రతినిధులకు మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు చోయి క్యోంగ్-లిమ్ తెలియజేశారు.