అంతర్జాతీయం

మెక్సికోలో మరో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస భూకంపాలతో మెక్సికో వణుకుతోంది. రోజుల వ్యవధిలోనే సంభవించిన రెండు తీవ్ర భూకంపాల ప్రభావం నుంచి మెక్సికన్లు ఇంకా కోలుకోకముందే శనివారం తెల్లవారుఝామున మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైంది. గత రెండు భూకంపాల తాకిడిలో సుమారు 250మంది ప్రాణాలు కొల్పోయిన విషయం తెలిసిందే. తాజా భూకంపానికి భారీ ఆస్తి నష్టం సంభవించింది. మృతులు ఎంతమంది అన్నది తెలియాల్సి ఉంది.