అంతర్జాతీయం

తాజ్‌ను సందర్శించిన బెల్జియం రాజు ఫిలిప్పీ, రాణి మాథిల్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని వివాదాలు ముసురుకున్నా తాజ్‌మహల్ అందాల్ని తనివితీరా ఆస్వాదించాల్సిందే. భారతదేశ పర్యటనకు ఎవరు వచ్చినా చారిత్రాత్మకమైన ఈ చలువరాతి కట్టడాన్ని సందర్శించకుండా ఉండలేరు. ప్రేమకు ప్రతిరూపంగా భావించే తాజ్‌ను సందర్శించి ఆ జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు సిద్ధమైన బెల్జియం రాజు ఫిలిప్పీ, రాణి మాథిల్‌డే