అంతర్జాతీయం

జాతి వివక్ష కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, నవంబర్ 7: అమెరికాలోని టెక్సాస్‌లో చర్చిలో కాల్పులు జాతివివక్షతో జరిగినవి కాదని విచారణలో వెల్లడైంది. ఆదివారం ఉదయం చర్చిలో ప్రార్థనల్లో ఉన్న వారిపై ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సదర్‌లాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాపిస్టు చర్చిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పాట్రిక్‌కు ఉన్న కుటుంబ తగాదాలే కాల్పులకు పురిగొల్పి ఉంటాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. అత్తగారిపై పాట్రిక్‌కు కోపం ఉందన్న దర్యాప్తు అధికారులు ‘అత్తగారికి పాట్రిక్ బెదిరింపు టెక్ట్స్‌మెసేజ్‌లు పంపాడు’ అని అన్నారు. ఆమె చర్చిలో ఉండగానే అతడు కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఆమెపై కక్షతోనే కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు.