అంతర్జాతీయం

లాలన..సయ్యాట.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో ప్రతి జీవికీ ఓ విశిష్టత, ఓ ప్రత్యేకత. సమస్త జగత్తు కోటానుకోట్ల జీవజాతులమయం. వాటిని ఆదరించి అలరిస్తేనే సృష్టిలో సమతూకం. పర్యావరణానికి శ్రీరామరక్ష. ఇక్కడ కనిపిస్తున్నవి అలాంటి జీవకారుణ్య దృశ్యాలే. లాస్ ఏంజెల్స్‌లో డేగను ముద్దాడుతూ ఓ అతివ లాలన ఒకటైతే.. విశ్వాసానికి ప్రతీకగా ఉండే ఓ జాగిలంతో
ఓ చిన్నారి సయ్యాట.