అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు - భారత సంతతి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 12: అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఒక అతిథిగృహం (మోటల్) యజమాని మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఫయెట్టెవిల్లె నగరంలో గల నైట్స్ ఇన్ అండ్ డయమండ్జ్ జెంటిల్‌మెన్స్ క్లబ్ యజమాని అయిన ఆకాశ్ ఆర్ టలాటి (40) ఒక సాయుధుడు శనివారం జరిపిన కాల్పుల్లో మృతి చెందారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఒక సెక్యూరిటీ గార్డుకు, క్లబ్ బయట ఎస్కార్ట్‌గా ఉన్న వ్యక్తికి మధ్య జరిగిన కాల్పుల్లో అక్కడ నిలబడి ఉన్న ఆకాశ్ బుల్లెట్ దిగి మృతి చెందాడని పోలీసులు వివరించారు. మరో నలుగురు గాయపడ్డారని వారు తెలిపారు.