అంతర్జాతీయం

మంచులో.. మైమరిచి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు కురిసిన వేళ.. ఎంత మధురం..! అలాంటి మంచు మధ్యే ఉంటే.. తమ కళ్ల ముందే ఓ మంచు వలయం క్రమంగా కూలుతున్న దృశ్యం చోటుచేసుకుంటే అది అనిర్వచనీయమైన అనుభూతి. అలాంటి దృశ్యానే్న అర్జెంటీనా టూరిస్టులు కళ్లారా తలికించారు. పెరిటో మోరెనో హిమానీనద ప్రాంతంలో ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. హిమానీనదానికి.. అర్జెంటీనో సరస్సుకు మధ్య మంచు వలయం కొనే్నళ్లకోసారి ఏర్పడుతుంది. ఈ సహజ సిద్ధమైన ప్రకృతి దృశ్యమాలికను తనివితీరా టూరిస్టులు ఆస్వాదించారు. మంచు వలయంగా ఏర్పడి భిన్నాకృతులను సంతరించుకుంటూ అంతిమంగా కూలి నీటిలో కరిగిపోవడం.. ఆ దృశ్యాన్ని చూసే అవకాశం రావడం అద్భుతమే.