అంతర్జాతీయం

నియంత్రించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో తుపాకుల నియంత్రణ అనేది ఏ అధ్యక్షుడికైనా కత్తిమీద సాముగానే పరిణమించే సమస్య. ఇటు స్కూళ్లలోనూ, అటు మాల్స్‌లోనూ సాయుధులు తెగబడి అనేక మందిని బలిగొనడానికి కారణం స్వేచ్ఛాయుతంగా తుపాకులు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండడమే. ఇటీవల ఫ్లోరిడా ఉదంతం నేపథ్యంలో అమెరికా పౌరుల్లో కదలిక వచ్చింది. తుపాకులను నియంత్రించాల్సిందేనంటూ జనం వీధికెక్కారు. ఇక్కడ కనిపిస్తున్నది పెన్సిల్వేనియాలో ‘మా ప్రాణాలకోసం’ అంటూ నిర్వహించిన ప్రదర్శనలో లక్షలాదిగా పాల్గొన్న జనం. న్యూసియమ్ చారిత్రాత్మక భవనం నుంచి ఈ ర్యాలీ సాగింది.