అంతర్జాతీయం

మయన్మార్ అధ్యక్షుడిగా విన్ మింట్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెపిటా, మార్చి 30: మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్‌సాన్ సూకీ విశ్వాసపాత్రుడైన విన్‌మింట్ ప్రమాణ స్వీకా రం చేశారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో 66 ఏళ్ల విన్‌మింట్‌తో పాటు ఉపాధ్యక్షులుగా మింట్ స్వీ, హెన్రీ వాన్ టియో కూడా ప్రమాణం చేశారు. అనారోగ్యం కారణంగా అధ్యక్ష బాధ్యతల నుంచి హిన్‌క్యా తప్పుకోవడంతో ఆయన స్థానంలో విన్‌మింట్‌ను ఎంపిక చేసిన విషయం విదితమే.