అంతర్జాతీయం

విన్నీ మండేలా మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహనె్నస్‌బర్గ్, ఏప్రిల్ 2: దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మండేలా (81) సోమవారం మృతి చెందారు. ఆమె సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జొహనె్నస్‌బర్గ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆసుపత్రి ప్రతినిధి విక్టర్ ద్లామిని తెలిపారు. నెల్సన్ మెండేలాతో ఆమె 38 ఏళ్లపాటు కలిసి జీవించారు. మైనారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెల్సన్ మండేలాతో కలిసి పోరాడారు. అయితే కొన్ని వివాదాలు కూడా ఆమెను వెన్నాడాయి. నెల్సన్ మండేలా మొత్తం 27 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించారు. జైలుకు వెళ్లేముందు ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. వీరిద్దరిని ఆమె కష్టపడి పైకి తీసుకొచ్చారు..