అంతర్జాతీయం

వేకువనే లేచేవారిలో డిప్రెషన్ రిస్క్ తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: మధ్యవయస్కులు, వృద్ధులైన మహిళలు త్వరగా పడుకొని, వేకువనే లేవడం వల్ల వారిలో డిప్రెషన్‌కు అవకాశాలుండవని ఒక అధ్యయనం పేర్కొంది. నాలుగేళ్లపాటు 32,000 మంది మహిళలపై పరిశోధన నిర్వహించి ఈ ఫలితాన్ని సైకియాట్రిక్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. సగటున 55 సంవత్సరాల వయసున్న మహిళలపై ఈ అధ్యయనాలను కొనసాగించారు. వీరిలో కనిపించిన ‘క్రోనోటైప్’- జన్యు పరిశోధన ద్వారా నిర్ణయిస్తారు- డిప్రెషన్‌కు స్వల్పంగా కారణమవుతోందని తేలింది.