అంతర్జాతీయం

చలో కెనడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరొంటో, జూన్ 25: వీసాల జారీ ప్రక్రియలో కెనడా ప్రభుత్వం చేసిన మార్పులు భారత్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వీసాలు త్వరితగతిన మంజూరు చేయడంతోపాటు పలు మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చింది. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో తీసుకున్న నిర్ణయం భారత్‌కు తీవ్ర నిరాశకలిగించింది. 4టైర్ వీసాల మంజూరు జాబితాలో భారత్‌ను చేర్చకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో కెనడా ప్రభుత్వం వీసాల జారీ సరళతరం చేయడంతో భారత్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ అథారిటీ వెల్లడించింది.