అంతర్జాతీయం

జపాన్‌ను తాకిన పెనుతుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 1: జపాన్ దక్షిణ ప్రాంతాన్ని పెను తుపాను తాకే ప్రమాద ముందని వాతావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరించారు. ఒకినావా ప్రాంతంలోదయం నుంచే పెద్ద ఎత్తున రాక్షస అలలు, పెనుగాలులు చుట్టుముట్టాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఒకినావా రాజధాని నహా నగరానికి భయంకరమైన తుపాను తాకే ప్రమాదం ఉందని, గంటకు 144 కి.మీ వేగంతో గాలులు వీచాయని జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది. ఒకినావా దీవులను సోమవారం ఉదయానికి దాటి నైరుతి దిశగా ప్రయాణించి కొరియా ద్వీపకల్పం వైపు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జపాన్‌లో రుతువులకు అతీతంగా తుపానులు తాకడం సర్వసాధారణమని వాతావరణ శాఖ బులిటెన్‌లో తెలిపింది.