అంతర్జాతీయం

ఢీకొన్న రెండు కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: అమెరికాలో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వాహన రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. న్యూయార్క్ రాజధాని అల్బనీకి సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వారు వివరించారు. ఎస్‌యూవీ తరహా వాహనం మరో వాహనాన్ని ఢీకొని, ఆ ఎత్తయిన ప్రాంతం నుంచి వేగంగా కిందికి దూసుకొచ్చి ఆపిల్ బారెల్ కంట్రీ స్టోర్ అండ్ కేఫ్ వెలుపల పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు వివరించారు.