అంతర్జాతీయం

మళ్లీ రెఫరెండంకు ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: యూరోపియన్ యూనియన్ ( ఈయూ) నుంచి వైదొలగాలన్న అంశంపై మరోసారి రెఫరెండం జరపాలన్న డిమాండ్‌ను బ్రిటన్ ప్రభుత్వం శనివారం అధికారికంగా తిరస్కరించింది. సుమారు 41లక్షల మంది సంతకాలతో వచ్చిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. జూన్ 23న జరిగిన రెఫరెండంలో మెజార్టీ ప్రజలు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా నిర్వహించిన రెఫరెండంను గౌరవించాల్సిందేనని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.