అంతర్జాతీయం

ఇంగ్లీష్ బేలో జలకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలకన్య సూట్ వేసుకొని వాంకోవల్‌లోని ఇంగ్లీష్ బేలో జలకాలాడుతున్న ఓ మహిళ. 99వ వార్షిక పోలార్
బేర్ స్విమ్‌లో పాల్గొనేందుకు తరలి వచ్చిన వేలాది మందితో బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్ సముద్ర తీరం
కిక్కిరిసిపోయింది. 1920లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మొదలైన ఈ స్విమ్‌కు విశేష ఆదరణ ఉంది.