అంతర్జాతీయం

బ్రీలార్సన్, అలెక్స్ నిశ్చితార్థం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, జనవరి 12: ఆస్కార్ గ్రహీత బ్రీ లార్సన్, అలెక్స్ గ్రీన్వాల్డ్‌లు తమ నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నారు. దాదాపు మూడేళ్లు డేటింగ్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే 2016 మే నెలలో నిశ్చితార్థం జరిగింది. నటుడు, సంగీత విద్వాంసుడు అయిన అలెక్స్ గ్రీన్వాల్డ్‌తో తనకు జరిగిన నిశ్చితార్ధాన్ని వెనక్కితీసుకుంటున్నట్టు నటి బ్రీలార్సన్ ప్రకటించింది. 29 ఏళ్ల నటి బ్రీలార్సన్, 39ఏళ్ల గ్రీన్వాల్డ్‌లు ఎంతో కాలంగా డేటింగ్ చేశారు. అయినప్పటికీ వీరిద్దరు తమ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకోవడం హాలీవుడ్‌ని ఆశ్చర్యంలో పడేసింది. నిశ్చితార్ధం రద్దుచేసుకున్నప్పటికీ తాము మాత్రం మంచి స్నేహితులమని లార్సన్ ప్రకటించింది.