అంతర్జాతీయం

మలేషియా రాష్ట్రానికి కొత్త చక్రవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాంపూర్, జనవరి 12: మలేషియా దేశంలోని ఒక రాష్ట్రానికి కొత్త సుల్తాన్ (చక్రవర్తి)ని ఎన్నుకోనున్నారు. శనివారం దేశ కొత్త సుల్తాన్ ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మాజీ చక్రవర్తి సుల్తాన్ అహమ్మద్ షా రష్యాకు చెందిన మాజీ బ్యూటీ క్వీన్‌ను వివాహం చేసుకున్న తర్వాత పదవీ త్యాగం చేసిన నేపథ్యంలో అతని స్థానంలో కుమారుడు టెంగ్‌కు అబ్దుల్లా షా పహంగ్ రాష్ట్రానికి కొత్త చక్రవర్తిగా పదవీ బాధ్యతలు చేపడతాడని సీనియర్ ప్యాలెస్ అధికార వర్గాల ద్వారా తెలిసినట్టు బెర్నామా న్యూస్ ఏజన్సీ వర్గాలు పేర్కొన్నాయి. మలేషియా దేశానికి కొత్త పరిపాలకునిగా, తదుపరి చక్రవర్తిగా సుల్తాన్ అబ్దుల్లాకు మార్గం సుగమం అయినట్టు ఆ వర్గాలు తెలిపాయి.