అంతర్జాతీయం

అణ్వాయుధ సరఫరా గ్రూప్‌లో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 30: అణ్వాయుధ సరఫరా గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ ప్రవేశించడంతో చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈమేరకు బుధవారం దీనిపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఐదుగురు శాశ్వత సభ్యులు కలిగిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెండురోజుల పాటు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా అణు నిరాయుధీకరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 48 మంది సభ్యులు కలిగిన అణ్వాయుధ సరఫరా గ్రూప్ (ఎన్‌ఎస్‌జీలో) భారత్ ప్రవేశించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్ తీరు అణు నిరాయుధీకరణపై సంతకాలు చేసిందనడానికి పీ-5లో ని సభ్యదేశాలు అమెరికా, రష్యా సైతం సాక్ష్యంగా ఉన్నాయని చైనా వాదిస్తోంది.