అంతర్జాతీయం

అమెరికా భూభాగంలోకి చొరబడుతున్న మెక్సికన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిహద్దును దాటుకొని, అమెరికా భూభాగంలోకి చొరబడుతున్న మెక్సికన్లు. అమెరికా కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఈ ఫొటోను విడుదల చేశారు. ఇలాంటి అక్రమ చొరబాట్లను అడ్టుకోవడానికే సరిహద్దులో గోడ నిర్మించాలని అమెరికా అధ్యక్షుడు పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అయితే, అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిపక్ష నేతలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి రోజురోజుకూ పెరుగుతోంది.