అంతర్జాతీయం

ముజాదిదీ అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్‌లో అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు సిగ్బతుల్ల ముజాదిదీ అంత్యక్రియలకు హాజరైన ప్రస్తుత అధ్యక్షుడు అషఫ్ ఘనీ,
ఇతర నేతలు. దేశంలో కమ్యూనిస్టు పాలన అంతమైన తర్వాత మొదటి అధ్యక్షుడిగా సేవలు అందించిన ముజాదిదీకి మరో
మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జయ్‌సహా ఎంతో మంది ప్రముఖ నేతలు, త్రివిధ దళాల అధికారులు నివాళులర్పించారు.