అంతర్జాతీయం

భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనెజులా దేశాధ్యక్షుడు నికొలాస్ మడురోకు మద్దతుగా కరాకస్‌లోని ఆయన మిరాఫ్లోర్స్ అధ్యక్ష భవనం ముందు భారీ ప్రదర్శన నిర్వహించిన ఆయన అభిమానులు. మడురోను తప్పించడానికి సైన్యం ప్రయత్నించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశం సైన్యం ఆధీనంలోనే ఉందని అంటున్నారు. అయితే, దేశాధ్యక్షుడు మడురో మాత్రం తన పదవికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. ఆర్మీ ఉన్నతాధికారులతో చర్చించానని, వారంతా తనకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. మొత్తం మీద వెనెజులాలలో మడురో మద్దతుదారులు, సైన్యం మధ్య అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.