అంతర్జాతీయం

అఫ్గానిస్తాన్‌లో పేలిన బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మే 18: హరాత్ ప్రాంతంలో శనివారం జరిగిన బాంబు పేలుడు సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. 14 మందికి గాయలయ్యాయని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చినట్టు వారు అనుమానిస్తున్నారు. మార్కెట్ ప్రాంతం కావడంతో జనసమ్మర్ధం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఆ ప్రాంతాన్ని ఎంచుకుని ఉండవచ్చునని వారు తెలిపారు.