అంతర్జాతీయం

హ్యాట్సాఫ్ మోదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, మే 23: సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అఖండ విజయం సాధించడం పట్ల ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతాన్యహు హర్షం వ్యక్తం చేశారు. ‘మీరు సాధించిన ఈ అద్భుత విజయంతో మన స్నేహం మరింత బలపడుతుందనీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పడాలని’ని ఆకాంక్షిస్తున్నానని చెబుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసించారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను ఓడించి దేశవ్యాప్తంగా ఉన్న పలు స్థానాల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడం ప్రశంసనీయమని నేతాన్యహు చెబుతూ ‘మిత్రమా... మనస్ఫూర్తిగా మిమ్నల్ని అభినందిస్తున్నా’నని పేర్కొన్నారు.