అంతర్జాతీయం

ఆ ప్రాణాంతక వ్యాధికి కారణాలివే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 19: శాస్తజ్ఞ్రులు జీన్ ఎడిటింగ్ టూల్ సీఆర్‌ఐఎస్‌పీఆర్/సీఏఎస్9ను ఉపయోగించి అప్పుడే పుట్టిన శిశువుల్లో ప్రాణాంతకమయిన శ్వాససంబంధమయిన వ్యాధికి గల కారణాలను, దానికి శక్తివంతమయిన చికిత్సను కనుగొన్నారు. ఈ వ్యాధి వల్ల శిశువుల పెదవులు, చర్మం నీలి రంగులోకి మారుతుంటాయి. ఈ రుగ్మతను అల్‌వెయొలార్ కాపిల్లరి డిస్‌ప్లాసియా విత్ మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ పల్‌మనరి వెయిన్స్ (ఏసీడీఎంపీవీ) అని పిలుస్తారు. అమెరికాలోని సిన్సినాటి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఈ రుగ్మతకు కారణాలను కనుక్కోవడంతో పాటు నానోపార్టికల్-ఆధారిత చికిత్సను అభివృద్ధి చేశారు.