అంతర్జాతీయం

శాంతి సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియా గడ్డపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారంనాడు తొలిసారిగా అడుగుపెట్టారు. ఉత్తర కొరియా భూభాగంపై కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా దక్షిణ-ఉత్తర కొరియా
సరిహద్దులోని నిస్సైనిక ప్రాంతం (డీఎంజెడ్)లో కిమ్ జాంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీ అయినప్పటి చిత్రం.