అంతర్జాతీయం

నిర్మాణాత్మక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 1: అమెరికా, ఉత్తర కొరియా నేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని నిర్మాణాత్మమైనదిగా చైనా అభివర్ణించింది. ఉత్తర, దక్షిణ కొరియాలను వే రు చేస్తున్న నిస్సైనిక జోన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇరువురి నేతల మధ్య సానుకూల సం కేతాలు వ్యక్తమయ్యాయని చైనా తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన అణు చర్చలను మళ్లీ ప్రా రంభించాలని ఈ చర్చల సందర్భంగా ట్రంప్, జోంగ్‌లు నిర్ణయించడం సానుకూల సంకేతమేనని చైనా తెలిపింది. సమీప భవిష్యత్తులో సం ప్రదింపులను మళ్లీ ప్రారంభించేందుకు దోహ దం చేసే ఈ సమావేశం అమెరికాకే కాకుండా, ఉభయ కొరియాలకూ కీలకమని చైనా విదేశాం గ ప్రతినిధి జంగ్ షువాంగ్ తెలిపారు. ఈ సా నుకూల పరిణామాన్ని మరింత ముందుకు వె ళ్లాలని చైనా నాయకత్వం ఆకాంక్షిస్తోందన్నారు.