అంతర్జాతీయం

ఆగని చైనా వ్యతిరేక ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక ఆందోళనలు ఆగడం లేదు. ఆదివారం మరోసారి లక్షలాదిగా ప్రజలు వీధికెక్కారు. ఈసారి ఏకంగా చైనాలోని ప్రధాన మార్గాలకు దారితీసే ఓ హైస్పీడ్ రైల్వే స్టేషన్ వద్ద మోహరించారు. వచ్చిన వారికి వచ్చినట్టుగా వలస జెండా పట్టుకొని తమ అక్కసును వెళ్లగక్కారు