అంతర్జాతీయం

మంత్రివర్గ సహచరులతో గ్రీస్ కొత్త ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏథెన్స్‌లో జరిగిన మొట్టమొదటి కేబినెట్ సమావేశానికి తన మంత్రివర్గ సహచరులతో కలిసి హాజరైన గ్రీస్ కొత్త ప్రధాని కిరియాకోస్ విట్సోటాకిస్. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు