అంతర్జాతీయం
ఎంత మాత్రం సహించం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 July 2019
బీజింగ్, జూ 22: హాంకాంగ్‌లోని ప్రజాప్రతినిధుల కార్యాలయ విధ్వంసానికి పాల్పడడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నవారి వైఖరిని ఎంతమాత్రం సహించేది లేదని చైనా హెచ్చరించింది.
వందలాది మంది ఆందోళనకారులు ముఖానికి మాస్క్‌లు ధరించి ఆదివారం రాత్రి ప్రజాప్రతినిధుల సెమీ అటానమస్ కార్యాలయ పరిధిలోని రోడ్డును ఆక్రమించుకుని బీజింగ్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేశారు.