అంతర్జాతీయం

చైనా-కొలంబియా చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌లోని గ్రేట్ ఆల్ ఆఫ్ పీపుల్ భవనంలో సమావేశమైన చైనా ప్రధాని జీ జిన్‌పింగ్, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డక్, ఇరు దేశాల ఉన్నతాధికారులు. ద్వైపాక్షిక, ఆర్థిక, రక్షణ, సాంకేతిక తదితర అంశాలపై వీరు చర్చలు జరిపారు. పరస్పర సహకారంతో అన్నిరంగాల్లోనూ కలసికట్టుగా ముందుకు వెళ్లాలని ఇరుదేశాల నేతలు అభిప్రాయపడ్డారు.