అంతర్జాతీయం

ముగ్గురు శాస్తవ్రేత్తలకు కెమిస్ట్రీలో ‘నోబెల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 9: లీథియం ఆయాన్ బ్యాటరీలకు రూపకల్పన చేసిన శాస్తవ్రేత్త స్టాన్లీ విట్టింగ్‌హామ్, జాన్ గుడ్‌ఎనఫ్, అకిరా యోషినోకు కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారం దక్కింది. రాయల్ స్వీడిష్ అకాడమీకి చెందిన ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలు లీథియం ఆయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. మొబైల్ ఫోన్ల నుంచి రిమోట్ కంట్రోల్ వరకు దాదాపు ప్రతి చోట ఈ బ్యాటరీలను వాడుతున్నారు. ఇటీవల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు వీటి వినియోగం ఉంది. అద్భుతమైన ఈ ఆవిష్కరణకు గాను వారికి నోబెల్ పురస్కారం లభించింది.