అంతర్జాతీయం

దుకాణాల దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్ మరోసారి పోలీసులు, ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారుల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలతో అట్టుడికింది. ఇటు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేస్తే, ఆందోళనకారులు వారిపై పెట్రో బాంబులు విసరడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పోలీస్ నిషేధాన్ని ఉల్లంఘించి వేల సంఖ్యలో ఆందోళనకారులు వీధికెక్కడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పలు దుకాణాలను దగ్ధం చేశారు