అంతర్జాతీయం

నేతాజీ 1945లోనే చనిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 8: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో విమాన ప్రమాదంలోనే మరణించారని జపాన్ ప్రభుత్వం ధ్రువీకరించినట్లు బ్రిటన్‌కు చెందిన ఒక వెబ్‌సైట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి అమెరికాకు జపాన్ 1945లో ఇచ్చిన నివేదిక మధ్యంతర నివేదిక అని, తుది నివేదికను 1956లో భారత ప్రభుత్వానికి అందించారని బోస్‌ఫైల్స్.ఇన్ఫో పేర్కొంది. భారత్‌లో నాడు సంయుక్త బలగాల కమాండర్ లార్డ్ లూరుూస్ వౌంట్‌బాటెన్ కోసం అమెరికా జనరల్ డగ్లస్ మాక్ అర్థర్ జపాన్ నుంచి చంద్రబోస్ మరణానికి సంబంధించిన నివేదికను తెప్పించారని పేర్కొంది.