అంతర్జాతీయం

ఆంక్షల ఎత్తివేతకు భారత్‌పై ఒత్తిడి తెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 10: జమ్మూకాశ్మీర్‌లో అమలు చేస్తున్న ఆంక్షలను ఎత్తివేయవలసిందిగా భారత్‌పై ఒత్తిడి తేవాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షలు విధించి నాలుగు నెలలు పూర్తియిపోయింది. భారత ప్రభుత్వం ఆగస్టు అయిదో తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి ఆంక్షలు అమలులోకి వచ్చాయి.