అంతర్జాతీయం

అల్జీరియాలో భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్జీరియా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో యువతరానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అల్జీరియాలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలు. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఐదుగురు పోటీ పడుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా ఉన్న అబ్దెలాజిజ్ భౌటొఫికా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, పాలనలో భారీ సంస్కరణలు అవసరమైనందున పాత తరం తప్పుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.