అంతర్జాతీయం

భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారత్‌లో మత స్వేచ్ఛకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని భారత అధికారుల దృష్టికి తెచ్చామని అమెరికా విదేశాంగ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై తాను అక్కడ అధికారులతో చర్చించానని ఆయన తెలిపారు. భారత విదేశాంగ మంత్రి భారత రాయబారిని కలుసుకొని మత స్వేచ్ఛ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశామన్నారు.