అంతర్జాతీయం

జిన్‌పింగ్ భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరోనా వైరస్ ప్రారంభమైన ఊహన్‌లో పర్యటించి ప్రజలకు అభివాదం చేస్తూ భరోసా ఇస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.
ఈ ప్రాంతంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక్కడి ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపార సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడి పర్యటన ప్రజల్లో భరోసా నింపింది.