అంతర్జాతీయం

ఆఫ్రికా-అమెరికా మ్యూజియం ప్రారంభించిన ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: ఆఫ్రికన్ అమెరిన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి తెలియాల్సి ఉందని అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్‌లో ఏర్పాటు చేసిన స్మిత్‌సోనియా ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంను శనివారం ఆయన ప్రారంభించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రారంభించిన ఒబామా ఇది మనందరి జీవితాల గురించి తెలుపుతుంది అన్నారు. ప్రముఖుల గురించే కాకుండా అందరికీ సంబంధించి విషయాలు మ్యూజియంలో చోటుచేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హారియరెడ్ టూమేన్, మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్, మహ్మద్ అలీ వంటి మహనీయులకు సంబంధించి చరిత్ర అందుబాటులో ఉంచారు. అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రాండ్ ఫొయెర్, క్వీనే్స జోన్స్, ఫైలిసియా రషాద్, వ్యోమగామి మే జెనిసన్, ఒప్రా విన్‌ఫ్రేలు ఆహ్వానించారు.నల్లజాతీయుల ప్రతిభను విన్‌ఫ్రే చాటిచెప్పారని ఆయనీ సందర్భంగా ప్రశంసించారు.