అంతర్జాతీయం

మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 13: ఐక్యరాజ్య సమితి భద్రతామండలి భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాల్సిందేనని యుకే, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు ముక్తకంఠంతో ఐరాసకు విజ్ఞప్తి చేశాయి. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా భద్రతామండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా భద్రతామండలిని తక్షణ ప్రాతిపదికన వాస్తవానుగుణంగా మార్చాలని, ఆవిర్భవిస్తున్న కొత్త ప్రపంచాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దాలని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సంస్కరణలకు సంబంధించి దాదాపు 50కి పైగా దేశాలు సలహాలు, సూచనలు చేశాయి.