అంతర్జాతీయం

భూమి బరువు 30 ట్రిలియన్ టన్నులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 1: అసలు మనం నివసిస్తున్న భూమి బరువెంతో తెలుసుకుంటే నిజంగా గుండె బరువెక్కిపోతుంది. కోటానుకోట్ల జంతు, వృక్ష జాతులు, లక్షలాది ఆకాశహర్మ్యాలు, భవనాలు, వంతెనలు, నిర్మాణాలు ఉన్న ఈ పుడమి బరువును అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం దాదాపుగా అంచనా వేయగలిగింది. దీని మొత్తం బరువు ఊహకైనా అందనంత రీతిలో 30 ట్రిలియన్ టన్నులపైనే ఉంటుందని లెక్కలు గట్టింది. టెక్నోస్పియర్‌గా పేర్కొన్న భూతల నిర్మాణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లీసెస్టర్ వర్శిటీకి చెందిన భౌగోళిక శాస్తవ్రేత్తలు ఈ అంచనాకు వచ్చారు.