అంతర్జాతీయం

ట్రంప్ తలుపులు మూసివేయరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ ప్రాంతాల నుంచి ప్రాణ భయంతో రక్షణ కోసం అమెరికాకు పరుగులు తీస్తున్న శరణార్థులకు ట్రంప్ తలుపులు మూసివేయరాదని పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ శనివారం కోరారు. అమెరికాలో ప్రవేశిస్తున్న శరణార్థులను, ప్రత్యేకించి ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వలస వస్తున్న శరణార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసిన కొద్ది గంటలకే ఈ విజ్ఞప్తి చేశారు.

చిత్రం..నోబెల్ బహుమతి గ్రహీత మలాలా