అంతర్జాతీయం

కెనడీ విమానాశ్రయంలో ఆందోళనకారుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్ ఇమిగ్రేషన్ ఉత్తర్వులపై అమెరికా భగ్గుమంది. ముస్లిం దేశాలపై విధించిన నిషేధంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆదివారం జాన్‌ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో ఆందోళనకారుల నిరసనల దృశ్యమిది.