అంతర్జాతీయం

ఫేస్‌బుక్‌కు రూ. 50 కోట్ల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 2: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి టెక్నాలజీని చౌర్యం చేసిన ఫెస్‌బుక్‌కు టెక్సాస్ కోర్టు 500 మిలియన్ డాలర్లు(రూ. 50కోట్లు) జరిమానా విధించినట్టు యుఎస్ మీడియా వెల్లడించింది. జెనిమ్యాక్స్ మీడియా ఇంక్స్ అనే వీడియో గేమ్ కంపెనీ ఫిర్యాదుపై కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ఫేస్‌బుక్ కంపెనీ షేర్లు మూడు శాతం పడిపోయాయి. జెనీమ్యాక్స్ సిఇవో రాబర్ట్ ఆల్ట్‌మాన్ టెక్సాస్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షేర్లపై ఏ మేరకు ప్రభావం చూపిందీ స్పష్టం కాలేదు.