అంతర్జాతీయం

బ్యాంకులను మోసగించిన ఇండో-అమెరికన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికాలో రుణ దాతలను మోసగించాడన్న అభియోగాలపై రామన్ హందా (67) అనే ఇండో-అమెరికన్ వ్యాపారిని అరెస్టు చేశారు. ఆల్ఫా ఒమేగా జ్యూయలర్స్ పేరుతో బోస్టన్‌లో నగల దుకాణాలను నడిపి ఎంతో ప్రజాదరణ పొందిన రామన్ హందాను 2007లో వివిధ బ్యాంకుల నుంచి రుణాలను పొంది తిరిగి చెల్లించలేదు. దీంతో ఆయనపై 12 అభియోగాలు నమోదు చేశారు. భారత్ నుంచి ఈ వారం అమెరికాకు వెళ్లిన హందాను లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానం ఎదుట హాజరు పర్చారు.