అంతర్జాతీయం

ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉత్తమ చిత్రం: ‘మూన్‌లైట్’ (అడెల్ రోమన్‌స్కీ, డీడ్ గార్డ్‌నర్, జెరెమీ క్లెయినర్)
* ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
* ఉత్తమ నటుడు: కాసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ది సీ)
* ఉత్తమ దర్శకుడు: డామియన్ చాజెల్లీ (లా లా ల్యాండ్)
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: బారీ జెన్‌కిన్స్, టరెల్ ఆల్విన్ మెక్‌క్రానీ (మూన్‌లైట్)
* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెనె్నత్ లొనెర్గన్ (మాంచెస్టర్ బై ది సీ)
* ఉత్తమ ఒరిజినల్ సాంగ్: లా లా ల్యాండ్ చిత్రంలోని ‘సిటీ ఆఫ్ స్టార్స్
(జస్టిన్ హర్విట్జ్, బెంజ్ పాసెక్, జస్టిన్ పాల్)
* ఉత్తమ ఒరిజినల్ స్కోర్: జస్టిన్ హర్విట్జ్ (లా లా ల్యాండ్)
* ఉత్తమ ఛాయాగ్రహణం: లినస్ శాండ్‌గ్రెన్ (లా లా ల్యాండ్)
* ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: ‘సింగ్’ (క్రిస్ట్ఫో డీక్, అనా ఉడ్వర్డీ)
* ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: ‘ది వైట్ హెల్మెట్స్’ (ఓర్లాండో వాన్ ఐన్‌సీడెల్, జోనా నటాసెగరా)
* ఉత్తమ ఫిలిం ఎడిటింగ్: జాన్ గిల్బర్ట్ (హక్సా రిట్జ్)
* ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: రాబెర్టో లెగాటో, ఆడమ్ వాల్దెజ్, ఆండ్రూ ఆర్.జోన్స్, డాన్ లెమ్మన్
(ది జంగిల్ బుక్)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: డేవిడ్ వాస్కో, శాండీ రెనాల్డ్స్-వాస్కో (లా లా ల్యాండ్)
* ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ‘జుటోపియా’ (బైరన్ హోవర్డ్, రిచ్ మూర్, క్లార్క్ స్పెన్సర్)
* ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: ‘పైపర్’ (అలన్ బారిలారో, మార్క్ సోంద్‌హైమర్
* ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ‘ది సేల్స్‌మన్’ (అస్ఘర్ ఫర్హాదీ)
* ఉత్తమ సహాయ నటి: వియోలా డావిస్ (ఫెనె్సస్)
* ఉత్తమ సౌండ్ మిక్సింగ్: కెవిన్ ఓ’కానెల్, ఆండీ రైట్, రాబర్ట్ మెకెంజీ, పీటర్ గ్రేస్ (హక్సా రిట్జ్)
* ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: సిల్వియన్ బెలెర్మర్ (ఎరైవల్)
* ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: ఎర్జా ఎడెల్మన్, కరోలిన్ వాటర్లూ (ఓ.జె.మేడ్ ఇన్ అమెరికా)