అంతర్జాతీయం

పజపాన్‌లో కూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మార్చి 6: జపాన్‌లో ఆదివారం ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. మరణించిన వారిలో ఆరు మృతదేహాలను సోమవారం స్వాధీనం చేసుకోగా, మిగతా మూడు మృతదేహాల జాడ తెలియడం లేదు. మరణించినవారిలో పైలెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం సరిగా లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని సంఘటన స్థలానికి పంపించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.