అంతర్జాతీయం

బ్రెగ్జిట్ బిల్లుకు రాణి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 16: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉద్దేశించిన (బ్రెగ్జిట్) బిల్లును బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం ఆమోదించారు. దీంతో ఇయునుంచి బ్రిటన్ వైదొలగడానికి సంప్రదింపులను ప్రారంభించేందుకు ఆర్టికల్ 50ని రద్దు చేసే అధికారం ప్రధానమంత్రి థెరిసా మేకు సంక్రమించింది.ఇప్పుడు రాణి కూడా బిల్లుపై సంతకం చేయడంతో లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ని బ్రిటన్ రద్దు చేసినట్లు ఇయుకి తెలియజేయడానికి ప్రధానికి వీలు కలుగుతుంది. 28 దేశాల ఇయుకి సంబంధించినదే లిస్బన్ ఒప్పందం.