అంతర్జాతీయం

యుకె ఆసుపత్రులపై భారీ సైబర్‌దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 12:యునైటెడ్ కింగ్‌డంలోని అన్ని ఆసుపత్రులు శుక్రవారం జరిగిన భారీ సైబర్ దాడితో శుక్రవారం అతలాకుతలమయ్యాయి. ఒక్కసారిగా ఫోన్లు, ఐటి వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. లండన్ సహా అనేక పట్టణాల్లోని ఆసుపత్రులపై రాన్‌సమ్‌వేర్ సైబర్‌దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. కంప్యూటర్లు, ఫోన్‌లు పనిచేయక పోవడంతో చాలా ఆసుపత్రుల ఉంచి రోగుల్ని వెనక్కి పంచేశారు. అనేక చోట్ల అపాయింట్‌మెంట్లు రద్దయ్యాయి. అత్యవసర కేసుల్ని మాత్రమే వైద్యులు చేపట్టారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.