అంతర్జాతీయం

ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వైద్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: భారతీయ సం తతికి చెందిన 38సంవత్సరాల వైద్యు డు లియో వరాద్కర్ ఐర్లాండ్ తొలిగే ప్రధాన మంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇంత పిన్నవయస్కుడు క్యాథలిక్ మెజార్టీ కలిగిన ఐర్లాండ్ ప్రధాని కావడం కూడా ఇదే మొదటిసారి. భారత వైద్యుడు,ఐర్లాండ్ నర్సు దంపతులకు జన్మించిన వరాద్కర్ పార్లమెంట్ ఎన్నికల్లో 57ఓట్లు సాధిం చి ఈ పదవిని చేజిక్కించుకున్నారు. ఐర్లాండ్‌లో ఎలాంటి వివక్ష లేదని చెప్పడానికి తాను ఈ పదవికి ఎన్నిక కావడమే నిదర్శనమని వరాద్కర్ అన్నారు. ఐర్లాండ్‌లో ఇల్లు కట్టుకోవడానికి తన తండ్రి ఐదువేల మైళ్ల దూ రం నుంచి వచ్చారని గుర్తు చేసుకు న్న ఆయన ‘ఇదే దేశానికి తన కొడుకే ప్రధాని అవుతాడని కల్లో కూడా ఊహించి ఉండరు’అని పేర్కొన్నారు.